• waytochurch.com logo
  • Song - 12474 : Nee Saakshyamu Edi నీ సాక్ష్యము ఏది Lyrics

  • Quick search
  • నీ సాక్ష్యము ఏది
    నీ బలియర్పణ ఏది (2)
    ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
    ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
    మేల్కో లెమ్ము (2)
    రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||

    అపోస్తుల కాలమందు
    ఉపద్రవముల ఒత్తిడిలో (2)
    అన్నింటి సహించుచు (2)
    ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము||

    కొరడాతో కొట్టబడిరి
    చెరసాలయందుంచబడిరి (2)
    చెరసాల సంకెళ్లును (2)
    వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము||

    కోత విస్తారమెంతో
    కోత కోయువారు కొందరే (2)
    యేసు నిన్ పిలచుచుండే (2)
    త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||

    Language:Telugu | 186 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5771663
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com