Nee Saakshyamu Edi నీ సాక్ష్యము ఏది
నీ సాక్ష్యము ఏదినీ బలియర్పణ ఏది (2)ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేలప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళమేల్కో లెమ్ము (2)రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||అపోస్తుల కాలమందుఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2)ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము||కొరడాతో కొట్టబడిరిచెరసాలయందుంచబడిరి (2)చెరసాల సంకెళ్లును (2)వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము||కోత విస్తారమెంతోకోత కోయువారు కొందరే (2)యేసు నిన్ పిలచుచుండే (2)త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||
nee saakshyamu edinee baliyarpana edi (2)prabhu yesunangeekarinchi – nidrinchedavelaprabhu yesunangeekarinchi – jaagu chesedavelamelko lemmu (2)raarammu vishwaasi ||nee saakshyamu||aposthula kaalamanduupadravamula otthidilo (2)anninti sahinchuchu (2)aathmalaadaayamu chesiri ||nee saakshyamu||koradaatho kottabadiricherasaalayandunchabadiri (2)cherasaala sankellunu (2)vaarinaatanka parachaledu ||nee saakshyamu||kotha visthaaramenthokotha koyuvaaru kondare (2)yesu nin pilachuchunde (2)throsivesedavaa prabhu pilupunu ||nee saakshyamu||