nuvvevaro yesu nuvvevaro నువ్వెవరో యేసు నువ్వెవరో ఈ లోకం కన్నా మిన్నగా
ఈ లోకం కన్నా మిన్నగానా బంధం కన్నా అండగాఅన్నీ నీవై నిలిచినను వెదకి వచ్చితివేనువ్వెవరో యేసు నువ్వెవరో…నా తల్లి కన్నా నీవేనా తండ్రి కన్నా నీవేనా అండ దండ తోడు నీడ నీవైనన్ను కాచితివేఈ లోకం కన్నా మిన్నగానా బంధం కన్నా అండగాఅన్నీ నీవై నిలిచినను వెదకి వచ్చితివేనా తల్లి నను మరచేనేనెన్నో సార్లు ఏడ్చేనీవు నన్ను మరువకనా ప్రక్కన ఉంటివేనా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనేనా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే ||ఈ లోకం||నా తండ్రి నను విడచేనేనొంటరినై నడచేనీవు నన్ను విడువకనా చెంత నడచితివేఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయేతుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే(యేసు) నువ్వేలే నా సర్వం – (2) ||నా తల్లి||