Naa Thanuvu Naa Manasu నా తనువు నా మనసు
నా తనువు నా మనసునా నైపుణ్యం నీ కొరకేనా తలంపులు నా మాటలునా క్రియలు నీ కొరకేనా ప్రయాసే కాదునీ కరుణతో నిలిచింది ఈ జీవితంనీ నామం కీర్తించాలనినీ బలం చూపించాలనిఅందుకేగా నన్నిలలో నియమించితివినీ స్వరూపముగానీ శ్వాసతో నను సృజియించితివినీ మహిమగా నేనుండుటకునీతోనే జీవించుటకు (2)అందుకేగా నన్నిలలో సృజియించితివిఅందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||గర్భ వాసమున లేనప్పుడేనన్ను ప్రతిష్టించితివినీ వెలుగునే ప్రకాశించుటకునీ ప్రేమనే పంచుటకు (2)అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివిఅందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||
naa thanuvu naa manasunaa naipunyam nee korakenaa thalampulu naa maatalunaa kriyalu nee korakenaa prayaase kaadunee karunatho nilichindi ee jeevithamnee naamam keerthinchaalaninee balam choopinchaalniandukegaa nannilalo niyaminchithivinee swaroopamugaanee shwaasatho nanu srujiyinchithivinee mahimagaa nenundutakuneethone jeevinchutaku (2)andukegaa nannilalo srujiyinchithiviandukegaa nannilalo niyaminchithivi ||naa thanuvu||garbha vaasamuna lenappudenanu prathishtinchithivinee velugune prakaashinchutakunee premane panchutaku (2)andukegaa nannilalo prathishtinchithiviandukegaa nannilalo niyaminchithivi ||naa thanuvu||