naa devunni nenu premisthunna నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)రాసాను నేనొక లేఖనిపంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి||నిను చూడక నాకు నిదుర ఏదినీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి||నీ సేవకై నన్ను ఏర్పరచావునీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||