neevegaa yesu neevegaa నీవేగా యేసు నీవేగా
నీవేగా యేసు నీవేగానీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా||పాపమునుండి విడిపించింది నీవేగాపరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2)(నా) ఘోరపాపము మన్నించినిదిరోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా||బలహీనతలో బలపరిచింది నీవేగాదుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2)(నా) ఓటములను ఓడించిందిబాధలన్నియు బాపినది (2) ||నీవేగా||