Naalaanti Chinnalante Yesayyakishtam నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టంమాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనేపరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి||నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొనిముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి||
naalaanti chinnalante yesayyakishtammaalaanti vaaride paraloka raajyam (2)manasu maari chinna pillala vanti vaaralaitheneparaloka raajyamani yesu cheppenu (2) ||naalaanti||naalaanti chinnavaarini yesayya etthukonimuddhaadi muchchatinchi deevinchenu (2) ||naalaanti||