Tharaalu Maarinaa Yugaalu Maarinaa తరాలు మారినా యుగాలు మారినా
తరాలు మారినా యుగాలు మారినామారని దేవుడు మారని దేవుడుమన యేసుడు ||తరాలు||మారుచున్న లోకములోదారి తెలియని లోకములో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||సూర్యచంద్రులు గతించినాభూమ్యాకాశముల్ నశించినా (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||నీతి న్యాయ కరుణతోనిశ్చలమైన ప్రేమతో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||నిన్న నేడు నిరంతరంఒకటైయున్న రూపము (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||
tharaalu maarinaa yugaalu maarinaamaarani devudu maarani devudumana yesudu ||tharaalu||maaruchunna lokamulodaari theliyani lokamulo (2)maarani devudu mana yesudu (2) ||tharaalu||soorya chandrulu gathinchinaabhoomyaakaashamul nashinchinaa (2)maarani devudu mana yesudu (2) ||tharaalu||neethi nyaaya karunathonischalamaina prematho (2)maarani devudu mana yesudu (2) ||tharaalu||ninna nedu nirantharamokataiyunna roopamu (2)maarani devudu mana yesudu (2) ||tharaalu||