• waytochurch.com logo
  • Song - 12493 : Maruvaddu Maruvaddu మరువద్దు మరువద్దు Lyrics

  • Quick search
  • మరువద్దు మరువద్దు
    తండ్రి ప్రేమ మరువద్దు
    జీవితాన్ని వ్యర్ధించకుమా
    విడువద్దు విడువద్దు
    ప్రేమ బంధం విడువద్దు
    నీదు స్థానం మరువద్దుమా
    తిరిగి రావా తిరిగి రావా
    తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు||

    నీకై నీతో జీవాన్ని పంచిన
    నీలా నీతో స్నేహించిన (2)
    కాచెను కనురెప్పలా
    కాపాడెన్ దైవముగా (2)
    ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు||

    లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
    అంతా మలినం మిగిలిందిగా (2)
    ఆలస్యం చేయకుమా
    వేగమే పరుగెత్తుమా (2)
    నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||

    Language:Telugu | 273 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768347
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com