Maruvaddu Maruvaddu మరువద్దు మరువద్దు
మరువద్దు మరువద్దుతండ్రి ప్రేమ మరువద్దుజీవితాన్ని వ్యర్ధించకుమావిడువద్దు విడువద్దుప్రేమ బంధం విడువద్దునీదు స్థానం మరువద్దుమాతిరిగి రావా తిరిగి రావాతిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు||నీకై నీతో జీవాన్ని పంచిననీలా నీతో స్నేహించిన (2)కాచెను కనురెప్పలాకాపాడెన్ దైవముగా (2)ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు||లోకం స్నేహం సుఖ భోగ పాపాలుఅంతా మలినం మిగిలిందిగా (2)ఆలస్యం చేయకుమావేగమే పరుగెత్తుమా (2)నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||
maruvaddu maruvadduthandri prema maruvaddujeevithaanni vyardhinchakumaaviduvaddu viduvadduprema bandham viduvadduneedu sthaanam maruvaddumaathirigi raavaa thirigi raavaathirigi raavaa intiki (chenthaku) raavaa ||maruvaddu||neekai neetho jeevaanni panchinaneelaa neetho snehinchina (2)kaachenu kanureppalaakaapaaden daivamugaa (2)aa preme ninnu piliche ||maruvaddu||lokam sneham sukha bhoga paapaaluanthaa malinam migilindigaa (2)aalasyam cheyakumaavegamae parugetthumaa (2)nee thandri vechiyunde ||maruvaddu||