Vandanaalu Yesu Naa Vandanaalo వందనాలు యేసు నా వందనాలో
వందనాలు యేసు నా వందనాలోవందనాలు శతకోటి వందనాలు (2)అబ్రాహాము దేవా నా వందనాలుఇస్సాకు దేవా నా వందనాలు (2)అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవాయాకోబు దేవా నా వందనాలు (2)నన్ను పిలిచావు వందనాలోనన్ను కలిసావు వందనాలు (2)నన్ను మరువలేదు వందనాలోనన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు||మహిమనే విడిచావు వందనాలుమహిలోనికి వచ్చావు వందనాలు (2)మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావుమార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||మరణమే గెలిచావు వందనాలుమహిమనే చూపావు వందనాలు (2)మరణమే గెలిచావు – మహిమనే చూపావుమాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||సిలువనే మోసావు వందనాలునా బరువునే దించావు వందనాలు (2)సిలువనే మోసి – నా బరువునే దించినా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||నా తోడు నీవే నా వందనాలునా నీడ నీవే నా వందనాలు (2)నా తోడు నీవే – నా నీడ నీవేనా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||
vandanaalu yesu naa vandanaalovandanaalu shathakoti vandanaalu (2)abrahaamu devaa naa vandanaaluissaaku devaa naa vandanaalu (2)abrahaamu devaa – issaaku devaayaakobu devaa naa vandanaalu (2)nannu pilichaavu vandanaalonannu kalisaavu vandanaalu (2)nannu maruvaledu vandanaalonannu viduvaledu vandanaalu (2) ||vandanaalu||mahimane vidichaavu vandanaalumahiloniki vachchaavu vandanaalu (2)mahimane vidichaavu – mahiloniki vachchaavumaargamai nilichaavu vandanaalu (2) ||nannu pilichaavu||maraname gelichaavu vandanaalumahimane choopaavu vandanaalu (2)maraname gelichaavu – mahimane choopaavumaatane nilichaavu vandanaalu (2) ||nannu pilichaavu||siluvane mosaavu vandanaalunaa baruvune dinchaavu vandanaalu (2)siluvane mosi – naa baruvune dinchinaa runamune theerchaavu vandanaalu (2) ||nannu pilichaavu||naa thodu neeve naa vandanaalunaa needa neeve naa vandanaalu (2)naa thodu neeve – naa needa neevenaa vaadavu neeve naa vandanaalu (2) ||nannu pilichaavu||