• waytochurch.com logo
  • Song - 12497 : Oohaku Andani Kaaryamul ఊహకు అందని కార్యముల్ Lyrics

  • Quick search
  • ఊహకు అందని కార్యముల్
    ఊహించని రీతిలో నాకై చేసిన దేవా
    ఊహకు అందని వేళలో
    ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
    ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
    నీదు నామ గీతము నాదు జీవితాంతము
    కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||

    కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
    ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)

    అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
    అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
    అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
    ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి||

    బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
    ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
    కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
    నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||

    Language:Telugu | 386 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5769888
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com