Sevakulaaraa Suvaarthikulaaraa సేవకులారా సువార్తికులారా
సేవకులారా సువార్తికులారాయేసయ్య కోరుకున్న శ్రామికులారాసేవకులారా సువార్తికులారామీ మాదిరికై వందనముఉన్నత పనికై మమ్మును పిలచిన దేవామా కొరకై నీ ప్రాణం అర్పించితివినీలో నిలిచి యుండుటే మా భాగ్యమునీ కొరకై జీవించెదము ||సేవకులారా||మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటేమనము గొప్పవారము కాదుమనము మంచివారము కాదుమనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదుదైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారుప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారుమా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారునీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలిమీ శరీరము దేవుని ఆలయమిదిమీరు విలువ పెట్టి కొనబడిన వారుసంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారుసువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరుమీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారుమీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారుఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారుమాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారుమీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
sevakulaaraa suvaarthikulaaraayesayya korukunna shraamikulaaraasevakulaaraa suvaarthikulaaraamee maadirikai vandanamuunnatha panikai mammunu pilachina devaamaa korakai nee praanam arpinchithivineelo nilachi yundute maa bhaagyamunee korakai jeevinchedamu ||sevakulaaraa||mana kante mundugaa vellipoyina vaari kantemanamu goppavaaramu kaadumanamu manchivaaramu kaadumanamu entha maathramu sreshtulamu kaadudaivaagnanu neraverchutaku – maa kosam bali ayyaaruprabhu raajyam prakatinchutaku – praanaalani ila virichaarumaa aathmalu rakshinchutaku – hatha saakshulu meerayyaaruneethi kireetamu pondutaku – arhulugaa meerunnaaru ||unnatha||ghataanni ghanangaa kaapaadukovaalimee shareeramu devuni aalayamidimeeru viluva petti konabadina vaarusanghamunu kaapaadutalo – kaaparuluga meerunnarusuvaarthakai poraadutalo – siddhapadina sainyam meerumee premanu erugani vaaru – anyaayamuga mimu champaarumee thyaagam memu – ennatiki marachipomu ||sevakulaaraa||he gave his only begotten son, that whosoever believeth in him should not perish, but have everlasting life.suvaarthanu andinchutaku – enno himsalu pondaaruaakalitho mokaallooni – sanghamunu poshinchaarumaaku maadiri choopinchutaku – kreesthuni poli jeevinchaarumee jatha pani vaarame memu – mee jaadalo ika nilichedamu ||unnatha||