Kummari Chethilo Manti Vale కుమ్మరి చేతిలో మంటి వలె
కుమ్మరి చేతిలో మంటి వలెతల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)అయ్యా నీ కృపతో నన్ను మార్చుముయేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి||నాలోని స్వయమును నలుగ గొట్టుమునాలోని వంకరలు సక్కగా చేయుము (2)నీ పోలిక వచ్చే వరకునా చేయి విడువకు (2)సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి||నాలోని అహమును పారద్రోలుమునాలోని తొందరలు తీసి వేయుము (2)నీ భుజముపై ఆనుకొనేబిడ్డగా మార్చుము (2)నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి||
kummari chethilo manti valethalli odilo pasi bidda vale (2)ayyaa nee krupatho nannu maarchumuyesayyaa nee polikagaa nannu diddhumu ||kummari||naaloni swayamunu naluga gottumunaaloni vankaralu sakkagaa cheyumu (2)nee polika vachche varakunaa cheyi viduvaku (2)saare painundi theesiveyaku (2) ||kummari||naaloni ahamunu paaradrolumunaaloni thondaralu theesi veyumu (2)nee bhujamupai aanukonebiddagaa maarchumu (2)nee chethitho nadipinchumu (2) ||kummari||