kummari chethilo manti vale కుమ్మరి చేతిలో మంటి వలె
కుమ్మరి చేతిలో మంటి వలెతల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)అయ్యా నీ కృపతో నన్ను మార్చుముయేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి||నాలోని స్వయమును నలుగ గొట్టుమునాలోని వంకరలు సక్కగా చేయుము (2)నీ పోలిక వచ్చే వరకునా చేయి విడువకు (2)సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి||నాలోని అహమును పారద్రోలుమునాలోని తొందరలు తీసి వేయుము (2)నీ భుజముపై ఆనుకొనేబిడ్డగా మార్చుము (2)నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి||