Sundharamaina Dehaalenno Shithilam Kaaledhaa సుందరమైన దేహాలెన్నో శిధిలం కాలేదా
సుందరమైన దేహాలెన్నో శిధిలం కాలేదా?అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతంతరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన||నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరోఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారుఅధికార దాహంతో మదమెక్కిన వీరులుసమాధి లోతుల్లోనే మూగబోయారు (2)తపోబలము పొందిన ఋషులందరూమతాధికారులు మఠాధిపతులుఈ కాలగర్భంలోనే కలసిపోయారుమరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)యేసులేని జీవితం వాడబారిన చరితం (2)క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2) ||సుందరమైన||ప్రాణం పోసిన దైవాన్ని కాదంటేఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?పాప సంకెళ్ళలో బందీలైనవారికిఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకుమరో జీవితం లేదనుట భావ్యమా?రక్తము కార్చిన యేసుని విస్మరించిఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)యేసులేని జీవితం అంధకార భందురం (2)క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2) ||సుందరమైన||
sundharamaina dehaalenno shithilam kaaledhaa?ambaramantina raajulendharo alisipoledhaa?kalamulu pattina kavulu endaro kanumarugavaledhaa?dharanilona dhanikulellaru dhahanam kaaledhaa?edhi shaashwatham kaadhedhi shaashwathamtharachi choodumu parikinchi choodumu (2) ||sundharamaina||netthuthi chaaralanu likhinchina raajulendharoaa netthurulone praanaalu vidichipoyaaruadhikaara dhaahamtho madhamekkina veerulusamaadhi lothullone moogaboyaaru (2)thapo balamu pondhina rushulandharumathaadhikaarulu mataadhipathuluee kaala garbhamlone kalasipoyaarumarana pidikallalo bandheelayyaaru (2)yesu leni jeevitham vaadabaarina charitham (2)kreesthu unna jeevitham bhuvilo charithaardham (2) ||sundharamaina||praanam posina daivaanni kaadhanteaa jeevithaaniki paramaardham untundhaa?paapa sankellalo bandheelaina vaarikiaa divya moksham cherukone bhaagyam untundhaa? (2)shareeraanni vidichina manushyaathmakumaro jeevitham ledhanuta bhaavyamaa?rakthamu kaarchina yesuni vismarinchiee srushtini poojinchuta manishiki nyaayamaa? (2)yesu leni jeevitham andhakaara bhandhuram (2)kreesthu unna jeevitham thejomaya mandhiram (2) ||sundharamaina||