• waytochurch.com logo
  • Song - 12507 : Devaa Naa Hrudayamutho దేవా నా హృదయముతో Lyrics

  • Quick search
  • దేవా నా హృదయముతో
    నిన్నే నేను కీర్తింతును (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
    నిన్ను కొనియాడెద ||దేవా||

    ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
    నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
    నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
    నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని||

    నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
    పరలోక రాజ్యములో పరవశించాలని (2)
    నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని||

    Language:Telugu | 833 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5555923
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com