Devaa Naa Hrudayamutho దేవా నా హృదయముతో
దేవా నా హృదయముతోనిన్నే నేను కీర్తింతును (2)మారని ప్రేమ నీదే (2)నిన్ను కీర్తింతును ఓ.. ఓ..నిన్ను కొనియాడెద ||దేవా||ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నానీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపననీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని||నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నాపరలోక రాజ్యములో పరవశించాలని (2)నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని||
devaa naa hrudayamuthoninne nenu keerthinthunu (2)maarani prema needhe (2)ninnu keerthinthunu o.. o..ninnu koniyaadedha ||devaa||odhaarpukai nenu neekai vechi choosthunnaanee prema kougililo nanu bandhinchumaa (2)nee kosame nee kosame – naa ee aalaapananee kosame nee kosame – naa ee aaraadhana ||maarani||nee raakaki nenu ilalo vechi choosthunnaaparaloka raajyamulo paravashinchaalani (2)nee kosame nee kosame – naa ee nireekshana (2) ||maarani||