Aakarshinche Priyudaa ఆకర్షించే ప్రియుడా…
ఆకర్షించే ప్రియుడా…అందమైన దైవమా…ఆకర్షించే ప్రియుడాఅందమైన దైవమాపరిపూర్ణమైనవాడా (4)నీదు తలపై ఉన్న అభిషేకంఅధికంగా సువాసన వీచుచున్నది (2)నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే||నీ నోట నుండి తేనె ఒలుకుచున్నదినీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే||నిన్ను పాడి హృదయం ఆనందించునునాట్యంతో పాటలు పాడెదను (2)దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||
aakarshinche priyudaa…andhamaina daivamaa…aakarshinche priyudaaandhamaina daivamaaparipoornamainavaadaa (4)needhu thalapai unna abhishekamadhikamgaa suvaasana veechuchunnadhi (2)needhu prema chethulu – preminche chethulu (2)needhu prema choopule naaku chaalu (2) ||aakarshinche||nee nota nundi thene olukuchunnadhineedhu maatalu entho madhuramgaa unnavi (2)needhu prema paadham – parishuddha paadham (2)adhiye nenu vasiyinche sthalamu (2) ||aakarshinche||ninnu paadi hrudayam aanandinchununaatyamtho paatalu paadedhanu (2)devaadhi devudavani – prabhuvula prabhuvani (2)andhariki ninnu chaati cheppedhanu (2) ||aakarshinche||