Edusthunnaademo Yesayya ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో యేసయ్యఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2)(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2)ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో||నాడు నరుని సృష్టించినందుకువారు పాపము చేసినందుకు (2)దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||సౌలును రాజుగా ఏర్పరచినందుకుసౌలు హృదయము గర్వించినందుకు (2)దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||
edusthunnaademo yesayyaedusthunnaademo – edusthunnaademo (2)(ninu) rakshinchinandhuku kshamiyinchinandhuku (2)edusthunnaademo – edusthunnaademo ||edusthunnaademo||naadu naruni srushtinchinandhukuvaaru paapamu chesinandhuku (2)devude dheenudai dhukhamutho edchenu (2)ninu srushtinchinandhuku edusthunnaademo (2) ||edusthunnaademo||soulunu raajuga erparachinandhukusoulu hrudayamu garvinchinandhuku (2)devude dheenudai dhukhamutho edchenu (2)ninu hechchinchinandhuku edusthunnaademo (2) ||edusthunnaademo||