Paavuramaa Nee Prema Entha Madhuramu పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ ప్రేమ ఎంత మధురముపావురమా నీ మనసు ఎంత నిర్మలముజుంటి తేనె ధార కన్నామంచి గోధుమ పంట కన్నా (2)ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమునా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలముకొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికానుఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)ఎటు చూసిననూ ఎం చేసిననూమదిలో నిన్నే తలంచుచున్నాను (2)ఒకసారి కనిపించినీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడుపది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)నా వాడు నా ప్రియుడుమదిలో నిన్నే తలంచుచున్నాడు (2)ఒకసారి కనిపించినీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
paavuramaa nee prema entha madhuramupaavuramaa nee manasu entha nirmalamujunti thene dhaara kannaamanchi godhuma panta kannaa (2)prema madhuramu – nee manasu nirmalamu (2)naa yesayyaa nee prema entha madhuramunaa yesayyaa nee manasu entha nirmalamukondallona konallona ninne vedhikaanuooru vaadaa veedhullona ninne adigaanu (2)etu choosinanu em chesinanumadhilo ninne thalanchuchunnaanu (2)okasaari kanipinchinee daari choopinchavaa (2) ||naa yesayyaa||dhavalavarnudu rathnavarnudu naa praana priyudupadhi vela mandhi purushullona polchdhaginavaadu (2)naa vaadu naa priyudumadhilo ninne thalanchuchunnaadu (2)okasaari kanipinchinee daari choopinchavaa (2) ||naa yesayyaa||