• waytochurch.com logo
  • Song - 12511 : Devaadhi Devudu Mahopakaarudu దేవాది దేవుడు మహోపకారుడు Lyrics

  • Quick search
  • దేవాది దేవుడు మహోపకారుడు
    మహాత్యము గల మహారాజు (2)
    ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
    ఆయన కృప నిరంతరముండును ||దేవాది||

    సునాద వత్సరము ఉత్సాహ సునాదము
    నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
    ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది||

    యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
    జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
    నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది||

    అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
    మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
    సదా నీకే కలుగును గాక (2) ||దేవాది||

    Language:Telugu | 545 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5770215
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com