Devaadhi Devudu Mahopakaarudu దేవాది దేవుడు మహోపకారుడు
దేవాది దేవుడు మహోపకారుడుమహాత్యము గల మహారాజు (2)ప్రభువుల ప్రభువు – రాజుల రాజుఆయన కృప నిరంతరముండును ||దేవాది||సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది||యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవుజగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది||అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తుమహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)సదా నీకే కలుగును గాక (2) ||దేవాది||
devaadhi devudu mahopakaarudumahaathyamu gala maharaaju (2)prabhuvula prabhuvu – raajula raajuaayana krupa nirantharamundunu ||devaadhi||sunaadha vathsaramu uthsaaha sunaadhamunoothana sahsraabdhi noothana shathaabdhamu (2)utthama devuni dhaanamulu (2) ||devaadhi||yugamulaku devudavu unnavaadavanuvaadavujagamanthaa eluchunna jeevaadhipathi neeve (2)needhu kriyalu ghanamainavi (2) ||devaadhi||adhvitheeya devudavu prabhuvaina yesu kreesthumahimaa mahathyamulu sarvaadhipathyamunu (2)sadhaa neeke kalugunu gaaka (2) ||devaadhi||