Neeve Neeve Kaavaali Prabhuvuku నీవే నీవే కావాలి ప్రభువుకు
నీవే నీవే కావాలి ప్రభువుకునేడే నేడే చేరాలి ప్రభువును (2)ఈ కాలం కృప కాలం తరిగిపోతుందినీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||నీ సృష్టికర్తను నీవు విడచినానీకిష్టమైన రీతి నీవు నడచినా (2)దోషివయినా ద్రోహివయినాదేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం||పాపాలతో నీవు పండిపోయినాప్రేమించువారు లేక కృంగిపోయినా (2)యేసుని చరణం – పాప హరణంయేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం||నీటి బుడగలాంటిది నీ జీవితంగడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)అధికుడవైనా అధముడవైనాఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||
neeve neeve kaavaali prabhuvukunede nede cheraali prabhuvunu (2)ee kaalam krupa kaalam tharigipothundhinee maranam lokaantham tharumukosthundhi (2) ||neeve||nee srushtikarthanu neevu vidachinaaneekishtamaina reethi neevu nadachinaa (2)doshivainaa dhrohivainaadevuni chentha – cheripudainaa (2) ||ee kaalam||paapaalatho neevu pandipoyinaapreminchuvaaru leka krungipoyinaa (2)yesuni charanam – paapa haranamyesuni sneham – paapiki moksham (2) ||ee kaalam||neeti budagalaantidhi nee jeevithamgaddi puvvulaantidhi nee yavvanam (2)adhikudavainaa adhamudavainaaaayana prema – koripudainaa (2) ||ee kaalam||