Nijamaina Draakshaavalli Neevee నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిజమైన ద్రాక్షావల్లి నీవేనిత్యమైన సంతోషము నీలోనే (2)శాశ్వతమైనది ఎంతో మధురమైనదినాపైన నీకున్న ప్రేమఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులోజీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగినీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన||నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతోఅర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవుజీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన||షాలేము రాజా రమ్యమైన సీయోనుకేనను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపిఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||
nijamaina draakshaavalli neeveenithyamaina santhoshamu neelone (2)shaashwathamainadhi entho madhuramainadhinaapaina neekunna premaenaleni nee prema – (2) ||nijamaina||athi kaankshaneeyudaa divyamaina nee roopulojeevinchuchunnaanu nee premaku ne pathrikagaa (2)shithilamaiyundagaa nannu needhu rakthamutho kadiginee polikagaa maarchinaave naa yesayyaa (2) ||nijamaina||naa praanapriyudaa sreshtamaina phalamulathoarpinchuchunnaanu sarvamu neeke arpanagaa (2)vaadiponivvaka naaku aashrayamaithivi neevujeevapu ootavai balaparachithivi naa yesayyaa (2) ||nijamaina||shaalemu raajaa ramyamaina seeyonukenanu nadipinchumu nee chitthamaina maargamulo (2)alasi ponivvaka nannu needhu aathmatho nimpiaadharanakarthavai nanu cherchumu nee raajyamulo (2) ||nijamaina||