• waytochurch.com logo
  • Song - 12515 : Eruganayyaa Ninneppudu ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) Lyrics

  • Quick search
  • ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
    నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

    నీ ప్రేమ శాశ్వతమేగా (2)
    నీ కరుణ సాగరమేగా (2)
    నిను కొలువ భాగ్యమే కదా (2)
    నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

    నీ పలుకే తీర్చునాకలి (2)
    నీ స్మరణము కూర్చు బలిమిని (2)
    నీ బ్రతుకే వెలుగు బాట (2)
    నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

    వలదయ్యా లోక భ్రాంతి (2)
    కడు భారము ఘోర వ్యాధి (2)
    నిను చేరిన నాకు మేలు (2)
    నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

    Language:Telugu | 616 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5771713
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com