Eruganayyaa Ninneppudu ఎరుగనయ్యా నిన్నెప్పుడు
ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||నీ ప్రేమ శాశ్వతమేగా (2)నీ కరుణ సాగరమేగా (2)నిను కొలువ భాగ్యమే కదా (2)నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||నీ పలుకే తీర్చునాకలి (2)నీ స్మరణము కూర్చు బలిమిని (2)నీ బ్రతుకే వెలుగు బాట (2)నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||వలదయ్యా లోక భ్రాంతి (2)కడు భారము ఘోర వ్యాధి (2)నిను చేరిన నాకు మేలు (2)నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా||
eruganayyaa ninneppudu (2)nanu vedhakuchuntivaa.. o prabhuvaa (2) ||eruganayyaa||nee prema shaashwathamegaa (2)nee karuna saagaramegaa (2)ninu koluva bhaagyame kadaa (2)nanu piluva vachchina.. o prabhuva (2) ||eruganayyaa||nee paluke theerchunaakali (2)nee smaranamu koorchu balimini (2)nee brathuke velugu baata (2)nanu koluva vachchina.. o prabhuvaa (2) ||eruganayyaa||valadayyaa loka bhraanthi (2)kadu bhaaramu ghora vyaadhi (2)ninu cherina naaku melu (2)nee rakshana chaalu chaalu.. naa prabhuvaa (2) ||eruganayyaa||