Viluvainadhi Samayamu O Nesthamaa విలువైనది సమయము ఓ నేస్తమా
విలువైనది సమయము ఓ నేస్తమాఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)సమయము పోనివ్వక సద్భక్తితోసంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||క్రీస్తుతో మనము లెపబడిన వారమైపైనున్నవాటినే వెదకిన యెడల (2)గొర్రెపిల్లతొ కలిసిసీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||శోధన మనము సహించిన వారమైక్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)సర్వాధికారియైనప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||క్రీస్తుతో మనము సింహాసనముపైపాలించుటకై జయమొందుటకు (2)సమర్పణ కలిగిపరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||
viluvainadhi samayamu o nesthamaaghanamainadhi jeevitham o priyathamaa (2)samayamu ponivvaka sadhbhakthithosampoornathakai saagedhamu (2) ||viluvainadhi||kreesthutho manamu lepabadinavaaramaipainunna vaatine vedakina yedala (2)gorrepillatho kalisiseeyonu shikharamupai nilichedhamu (2) ||viluvainadhi||shodhana manamu sahinchina vaaramaikreesthutho manamu shraminchina yedala (2)sarvaadhikaariyainaprabhuvutho kalisi aeledhamu (2) ||viluvainadhi||kreesthutho manamu simhaasanamupaipaalinchutakai jayamondhutaku (2)samarpana kaligiparishuddhathalo nilichedhamu (2) ||viluvainadhi||