Idhi Devuni Nirnayamu ఇది దేవుని నిర్ణయము
ఇది దేవుని నిర్ణయముమనుష్యులకిది అసాధ్యము (2)ఏదేను వనమందుప్రభు స్థిరపరచిన కార్యము (2)ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||ఈ జగతి కన్నా మునుపేప్రభు చేసెను ఈ కార్యము (2)ఈ ఇరువురి హృదయాలలోకలగాలి ఈ భావము (2)నిండాలి సంతోషము ||ఇది||వరుడైన క్రీస్తు ప్రభువుఅతి త్వరలో రానుండెను (2)పరలోక పరిణయమేమనమెల్లరము భాగమే (2)మనమెల్లరము భాగమే ||ఇది||
idhi devuni nirnayamumanushyulakidhi asaadhyamu (2)aedenu vanamandhuprabhu sthiraparachina kaaryamu (2)prabhu sthiraparachina kaaryamu ||idhi||ee jagathi kanna munupeprabhu chesenu ee kaaryamu (2)ee iruvuri hrudayaalalokalagaali ee bhaavamu (2)nindaali santhoshamu ||idhi||varudaina kreesthu prabhuvuathi thvaralo raanundenu (2)paraloka parinayamemanamellaramu bhaagame (2)manamellaramu bhaagame ||idhi||