Ninu Sthuthiyinche Kaaranam నిను స్తుతియించే కారణం
నిను స్తుతియించే కారణంఏమని చెప్పాలి ప్రభువా (2)ప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా భాగ్యముప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా జీవము ||నిను||ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రముఅగాధ జలములలోన నీకు స్తోత్రము (2)పరమందు నీకు స్తోత్రంధరయందు నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||చీకటి లోయలలోన నీకు స్తోత్రముమహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)గృహమందు నీకు స్తోత్రంగుడిలోన నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రముఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)శ్రమలైనా నీకు స్తోత్రంకరువైనా నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను||
ninu sthuthiyinche kaaranamemani cheppaali prabhuvaa (2)prathi kshanamu prathi dinamusthuthiyinchute naa bhaagyamuprathi kshanamu prathi dinamusthuthiyinchute naa jeevamu ||ninu||unnatha sthalamulalona neeku sthothramuagaadha jalamulalona neeku sthothramu (2)paramandu neeku sthothramdharayandu neeku sthothram (2)prathi chota neeku sthothramprathi nota neeku sthothram (2) ||ninu||cheekati loyalalona neeku sthothramumahimaanvitha sthalamulalona neeku sthothramu (2)gruhamandu neeku sthothramgudilona neeku sthothram (2)prathi chota neeku sthothramprathi nota neeku sthothram (2) ||ninu||ninnati melula korakai neeku sthothramuee dina deevena korakai neeku sthothramu (2)shramalainaa neeku sthothramkaruvainaa neeku sthothram (2)prathi chota neeku sthothramprathi nota neeku sthothram (2) ||ninu||