shilanaina nannu shilpivai maarchaavu శిలనైన నన్ను శిల్పివై మార్చావు
శిలనైన నన్ను శిల్పివై మార్చావునాలోని ఆశలు విస్తరింపచేసావు (2)నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||మోడుబారిన నా జీవితంనీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)వర్ణించలేను లెక్కించలేను (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||ఏ విలువలేని అభాగ్యుడను నేనునీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||ఊహించలేను నీ ప్రేమ మధురంనా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||