sundharudaa athi kaankshaneeyudaa సుందరుడా అతి కాంక్షనీయుడా
సుందరుడా అతి కాంక్షనీయుడానా ప్రియా రక్షకుడాపరిశుద్ధుడా నా ప్రాణ నాథుడానాదు విమోచకుడానీ స్వరము మధురంనీ ముఖము మనోహరము (2) ||సుందరుడా||కనబడనిమ్ము వినబడనిమ్మునాదు స్నేహితుడా (2)స్నేహితుడా నా స్నేహితుడానా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2)