Naa Koraku Baliyaina Prema నా కొరకు బలియైన ప్రేమ
నా కొరకు బలియైన ప్రేమబహు శ్రమలు భరియించె ప్రేమ (2)కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు||నా హృదయ యోచనే జరిగించె పాపమునా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)ఏ మంచి యుందని ప్రేమించినావయ్యానా ఘోర పాపముకై మరణించినావయ్యాఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు||నీ సిలువ త్యాగము నా రక్షణాధారంనీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)అర్హతే లేని నాకై మరణించినావయ్యానీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యాఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యాప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యాఘనపరతు యేసయ్యా (2) ||నా కొరకు||
naa koraku baliyaina premabahu shramalu bhariyinche prema (2)kadu ghora katina shiksha sahiyinche prema (2)thudhi shwaasanaina naakai arpinche prema (2)kreesthesu prema ||naa koraku||naa hrudaya yochane jariginche paapamunaa kriyala dhoshame nadipinche pathanamukai (2)ae manchi yundhani preminchinaavayyaanaa ghora paapamukai maraninchinaavayyaaunnatha prema choopi rakshinchinaavayyaa (2)naa manchi yesayyaa (2) ||naa koraku||nee siluva thyaagamu naa rakshanaadhaaramnee raktha prokshanaye naa nithya aishwaryam (2)arhathe leni naakai maraninchinaavayyaanee marana thyaagame brathikinche yesayyaaaemichchi nee runam ne theerchagalanayyaapraanaathma dehamutho sthuthiyinthu yesayyaaghanaparathu yesayyaa (2) ||naa koraku||