Adhigadhigo Alladhigo అదిగదిగో అల్లదిగో
అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో||యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో దోషము కనుగొనలేక (2)చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో||గొల్గొతా స్థల అద్దరినిఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)సాక్షాత్తు యెహోవా తనయుని (2)సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో||గొల్లున ఏడ్చిన తల్లదిగోఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)యూదుల రాజా దిగి రమ్మనుచు (2)హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో||దాహము గొనుచున్నాననుచుప్రాణము విడిచెను పావనుడు (2)పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||
adhigadhigo alladhigokalvari mettaku dhaaradhigoaa prabhuvunu vesina siluvadhigo ||adhigadhigo||gethsemanu oka thotadhigoaa thotalo praardhana sthalamadhigo (2)achatne yundi praardhinchudani (2)palikina kreesthu maatadhigo (2) ||adhigadhigo||shishyulalo iskariyothuyoodhaayanu oka ghaathakudu (2)prabhuvunu yoodhulakappagimpa (2)pettina donga muddhadhigo (2) ||adhigadhigo||lekhanamu neraverutakaiee lokapu paapamu povutakai (2)paavanudesuni rakthamunu gala (2)muppadhi rooka mootadhigo (2) ||adhigadhigo||chali kaachukonu gumpadhigoaa pethuru bonkina sthalamadhigo (2)moodavasaari bonkina ventane (2)kokkorokoyanu koothadhigo (2) ||adhigadhigo||yoodhula raajuvu neevenaamodhamutho neevannatle (2)neelo dhoshamu kanugonaleka (2)chethulu kadigina pilaathudadugo (2) ||adhigadhigo||golgothaa sthala addhariniaa iddaru dongala madhyamuna (2)saakshaatthu yehovaa thanayuni (2)siluvanu vesiri choodadhigo (2) ||adhigadhigo||golluna yedchina thalladhigoaa thalliki cheppina maatadhigo (2)yoodhula raajaa digi rammanuchu (2)helana chesina mookadhigo (2) ||adhigadhigo||daahamu gonuchunnaananuchupraanamu vidichenu paavanudu (2)parishuddhudu mana rakshakudesu (2)mana madhi yemo gamaninchu (2) ||adhigadhigo||