Yesu Raajaa Arpinchedhanayyaa యేసు రాజా అర్పించెదనయ్యా నా జీవితం
యేసు రాజా అర్పించెదనయ్యా నా జీవితంయేసు రాజా…అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||పాపములో చిక్కిన నన్నుశిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)రమ్మని పిలిచావుఅయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||నీ ఆత్మతో ఆకర్షించినీ కృపతో నను వెంబడించి (2)ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)ఎలుగెత్తి చాటెదనుఅయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||అర్పించెదనయ్యా నీకేనా ఈ శేష జీవితం
yesu raajaa…arpinchedhanayyaa naa jeevitham (2) ||yesu raajaa||paapamulo chikkina nannushikshaku paathraga nilachina nannu (2)vidipinchenayyaa nee prema bandham (2)rammani pilichaavuayyaa.. nee sannidhilo nilipaavu ||yesu raajaa||nee aathmatho aakarshinchinee krupatho nanu vembadinchi (2)erparichithivayyaa nee saakshigaanu (2)elugetthi chaatedhanuayyaa.. nee aathmalo saagedhanu ||yesu raajaa||arpinchedhanayyaa neekenaa ee shesha jeevitham