Priya Yesu Mana Koraku ప్రియ యేసు మన కొరకు
ప్రియ యేసు మన కొరకుప్రేమతో పొందిన శ్రమలుకాంచగ కల్వరి దృశ్యంకారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు||కల్వరి కొండపైనదొంగాల మధ్యలోనసిల్వలోన వ్రేలాడెనునాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు||ముండ్లతో అల్లిన మకుటంజల్లాటమున పెట్టగాస్రవించె పరిశుద్ధ రక్తంద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు||పాపాంధకారములోపయనించు మనుజులనుపావనులుగా చేయుటకుపావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు||పాపినైన నా కొరకుప్రేమించి ప్రాణమిచ్చెనుసిల్వలో వ్రేళాడెనునీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు||
priya yesu mana korakuprematho pondina shramalukaanchaga kalvari drushyamkaarenu kallalo rudhiram (2) ||priya yesu||kalvari kondapainadongala madhyalonasilvalona vrelaadenunaakai yesu maraninchenu (2) ||priya yesu||mundlatho allina makutamjallaatamuna pettagaasravinche parishuddha rakthamdravinche naa hrudayam (2) ||priya yesu||paapaandhakaaramulopayaninchu manujulanupaavanulugaa cheyutakupaavanudesu maraninchenu (2) ||priya yesu||paapinaina naa korakupreminchi praanamichchenusilvalo vrelaadenuneekai praanamunichchenu (2) ||priya yesu||