Parishuddhudaa Parishuddhudaa Nee Sannidhilo Mokarinchedhaa పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరించెదా
పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరించెదాపరిశుద్ధుడా పరిశుద్ధుడానీ సన్నిధిలో మోకరించెదాప్రాణాత్మతో శరీరముతోజయమని పాడెదాహోసన్నా జయమే – (8)గొర్రెపిల్లా గొర్రెపిల్లానీవంటి వారు ఎవరున్నారయ్యాలోక పాపం మోసుకున్నదావీదు తనయుడాహోసన్నా జయమే – (8)ప్రతి రోజు ప్రతి నిమిషముజయమని పాడెదా – (2)ప్రతి చోట ప్రతి స్థలములోజయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా||
parishuddhudaa.. parishuddhudaanee sannidhilo mokarinchedhaapraanaathmatho shareeramuthojayamani paadedhaahosannaa jayame – (8)gorrepillaa gorrepillaaneevanti vaaru evarunnaarayyaaloka paapam mosukunnadaaveedu thanayudaahosannaa jayame – (8)prathi roju prathi nimishamujayamani paadedhaa – (2)prathi chota prathi sthalamulojayamani chaatedhaa – (2) ||parishuddhudaa||