Hallelooyani Paadarandi Vijayudaina Yesunaku హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకుహల్లేలూయని పాడరండివిజయుడైన యేసునకు (2)మరణము గెలిచె గదామహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||పాప బలము మరణ భయములేదు ఈ జగతిలో (2)మరణపు ముళ్ళు విరిచివేసెను (2)నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||ఖాళి సమాధి కనుపరచెనుగాపునరుత్తాన వార్తను (2)జీవము నిండిన దేవుడిలలో (2)యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||
hallelooyani paadarandivijayudaina yesunaku (2)maranamu geliche gadhaamahimatho leche gadhaa (2) ||hallelooyani||paapa balamu marana bhayamuledhu ee jagathilo (2)maranapu mullu virichivesenu (2)nithya jeevamichchenugaa ||hallelooyani||khaali samaadhi kanuparachenugaapunarutthana vaarthanu (2)jeevamu nindina devudilalo (2)yesu kreesthu prabhuvokkade ||hallelooyani||