Sarva Maanava Paapa Parihaaraardhamai Doshivaa Prabhu సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో దోషివా ప్రభూ
సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో (దోషివా ప్రభూ)సర్వమానవ పాపపరిహారార్థమైసిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)దోషివా…. ప్రభూ…. నువు దోషివానీ విధేయతకు నా అవిధేయతకుమధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)దోషివా…. ప్రభూ…. నువు దోషివాఘోరంబుగా నే చేసిన నేరాలకునువు పొందిన మరణ శిక్షనే నడచిన వక్ర మార్గాలకునువు పొందిన సిలువ యాతన (2)కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)నే పొందిన రక్షణా పాత్ర (2) ||దోషివా||నే వేసిన తప్పటడుగులకునీవు కార్చిన రక్త పు మడుగులూనే చేసిన కపటంబులకునీవు పొందిన కొరడా దెబ్బలు (2)సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)ప్రేమించితివే నన్ను (2) ||దోషివా||తులువలలో ఓ తులువగా నున్ననా పై నీ దయగల చూపుపరలోకములో నీతో నుండభాగ్యంబును నాకు నిచ్చినదే (2)తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)నీ తుది శ్వాస వీడనంటివే (2) ||దోషివా||
sarva maanava paapa parihaaraardhamaisiluvalo vrelaadina shree yesunaathaa – (2)doshivaa.. prabhu.. nuvu doshivaanee vidheyathaku naa avidheyathakumadhyalo naligi vrelaadina nirdoshivaa (2)doshivaa.. prabhu.. nuvu doshivaaghorambugaa ne chesina neraalakunuvu pondina marana shikshane nadachina vakra maargaalakunuvu pondina siluva yaathana (2)kaluvari girilo aa ghora yaathra (2)ne pondina rakshana paathra (2) ||doshivaa||ne vesina thappatadugulakuneevu kaarchina rakthapu madugulune chesina kapatambulakuneevu pondina koradaa debbalu (2)sampoorna siddhi nosagithive naaku (2)preminchithive nannu (2) ||doshivaa||thuluvalalo o thuluvagaa nunnanaapai nee dayagala choopuparalokamulo neetho nundabhaagyambunu naaku ichchinadhe (2)thudi varaku nee divya premanu pancha (2)nee thudhi shwaasa veedanantive (2) ||doshivaa||