Lekkimpaga Tharamaa Nee Melulu లెక్కింపగ తరమా నీ మేలులు
లెక్కింపగ తరమా నీ మేలులువివరింపగ తరమా నీ కార్యములు (2)నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టమునీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ||నీ ప్రేమలోనే తను ఎదగాలినీ రక్షణలోనే కొనసాగాలి (2)నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోనినిరతం నిన్నే స్తుతియించాలితన జీవితమంతా నీ రెక్కల క్రిందనిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ||నీ వాక్యము తన హృదిలో ఉండాలినీ తలంపులు మదిలో నిండాలి (2)నీ దయయందు మనుష్యుల దయయందుప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలినీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతోప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ||
lekkimpaga tharamaa nee meluluvivarimpaga tharamaa nee kaaryamulu (2)neevichchina bahumaanambahu shreshtamuneekichche sthuthiyaagam sweekarinchumu (2) ||lekkimpaga||nee premalone thanu edagaalinee rakshanalone konasaagaali (2)nee sannidhi cheri nee gnaanamuthoniniratham ninne sthuthiyinchaalithana jeevithamanthaanee rekkala krindaninne ellappudu sevinchaali (2) ||lekkimpaga||nee vaakyamu thana hrudilo undaalinee thalampulu madilo nindaali (2)nee dayayandu manushyula dayayanduprathi yetaa deevenalatho vardhillaalinee aathma balamuthosthiramaina manassuthoprathi chota nee saakshiga jeevinchaali (2) ||lekkimpaga||