Sthuthiki Paathrudaa Sathya Sheeludaa స్తుతికి పాత్రుడా సత్య శీలుడా
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2)నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యానిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా||ప్రేమధ్వజమును సిలువలో నిలిపిఅనంతప్రేమను చూపితివిపాపమునుండి విడిపించిరక్షణవస్త్రం నొసగితివి (2)నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరంవర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా||యోగ్యతలేని మాకై నీపౌరసత్వాన్ని ఇచ్చితివిపరిశుద్దాత్మను మాకొసగిబలవంతులుగా చేసితివి (2)ఎలాగు మరువను ఎలాగు విడువనునీ స్నేహము నీ బంధము (2) ||స్తుతికి పాత్రుడా||
sthuthiki paathrudaa sathya sheeludaa (2)nirathamu neelo sage krupanu immayyaanirathamu ninnu sevinche shakthini immayyaa (2) ||sthuthiki||prema dhwajamunu siluvalo nilipianantha premanu choopithivipaapamu nundi vidipinchirakshana vasthram nosagithivi (2)nee prema madhuram nee prema amaramvarninchalenidhi vivarinchalenidhi (2) ||sthuthiki||yogyathaleni maakai neepourasathvaanni ichchithiviparishuddhaathmanu maakosagibalavanthulugaa chesithivi (2)elaagu maruvanu elaagu viduvanunee snehamu nee bandhamu (2) ||sthuthiki||