Kanti Paapanu Kaayu Reppalaa కంటి పాపను కాయు రెప్పలా
కంటి పాపను కాయు రెప్పలానను కాచెడి యేసయ్యాచంటి పాపను సాకు అమ్మలాదాచెడి మా అయ్యానీవేగా నీడగా తోడుగానీతోనే నేనునూ జీవింతునీకన్నా మిన్నగా ఎవరయ్యానాకు నీవే చాలయ్యా ||కంటి||మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావుదీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావునిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
kanti paapanu kaayu reppalaananu kaachedi yesayyaachanti paapanu saaku ammalaadaachedi maa ayyaneevegaa needagaa thodugaaneethone nenunu jeevinthuneekannaa minnaagaa evarayyaanaaku neeve chaalayyaa ||kanti||maarpuleni mathsarapadani prema choopinchinaavudeergha kaalam sahanmu choope prema nerpinchinaavuidi evaru choopinchani premaidi laabham aashinchani premaidi evaru edabaapani premaidi maranam varaku karunanu choopina prema ||kanti||dambamu leni haddulerugani prema kuripinchinaavunirmalamaina nisswaardhya premanu maapai kuripinchinaavuidi evaru choopinchani premaidi laabham aashinchani premaidi evaru edabaapani premaidi maranam varaku karunanu choopina prema ||kanti||