Yesayyaa Nee Maatalu Thene Kante Madhuramu యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలుకష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలుకష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించును (2)యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
yesayyaa nee maatalu – thene kante madhuramuyesayyaa nee maatalu – rendanchula khadgamunee vaakyame deepamu…naa throvaku velugai yunnadhiyesayyaa nee maatalu – thene kante madhuramuyesayyaa nee maatalu – jeevapu ootalukashtamulalo nashtamulalovyaadhulalo naa vedhanalo (2)aadharinchunu aavarinchunutheerchi dhiddhi saricheyunuswasthaparachunu levanetthunujeevamichchi nadipinchunuyesayyaa nee maatalu – thene kante madhuramuyesayyaa nee maatalu – jeevapu ootalukashtamulalo nashtamulalovyaadhulalo naa vedhanalo (2)aadharinchunu aavarinchunutheerchi dhiddhi saricheyunuswasthaparachunu levanetthunujeevamichchi nadipinchunu (2)yesayyaa nee maatalu – thene kante madhuramuyesayyaa nee maatalu – jeevapu ootalu