Aathma Varshamu Maapai Kuripinchumu ఆత్మ వర్షము మాపై కురిపించుము
ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)నీ ఆత్మతో సంధించుముఅభిషేకంతో నింపుమునీ అగ్నిలో మండించుమువరాలతో నింపుము (2) ||ఆత్మ||యెషయా పెదవులు కాల్చితివిసేవకు నీవు పిలచితివి (4)సౌలును పౌలుగా మార్చితివిఆత్మ నేత్రములు తెరచితివి (2)మమునూ వెలిగించుముమా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ||పాత్మజు దీవిలో పరవశుడైశక్తిని చూచెను యోహాను (2)షడ్రకు మేషకు అబేద్నగోధైర్యముతో నిను సేవించిరి (2)మామునూ రగిలించుముమాకు దర్శనమిమ్ము (2) ||ఆత్మ||
aathma varshamu maapai kuripinchumukadavari ujjeevam maalo ragilinchumu (2)nee aathmatho sandhinchumuabhishekamtho nimpumunee agnilo mandinchumuvaraalatho nimpumu (2) ||aathma||yeshaya pedavulu kaalchithivisevaku neevu pilachithivi (4)soulunu pouluga maarchithiviaathma nethramulu therachithivi (2)mamunu veliginchumumaa pedavulu kaalchumu (2) ||aathma||pathmasu deveilo paravashudaishakthini choochenu yohaanu (2)shadraku meshaku abednagodhairyamutho ninu sevinchiri (2)mamunu ragilinchumumaaku darshanamimmu (2) ||aathma||