cheekatule nannu kammukonangaa చీకటులే నన్ను కమ్ముకొనంగా
చీకటులే నన్ను కమ్ముకొనంగాదుఃఖంబు నాకాహారంబు కాగాఏకాకినై లోకంబులోనకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)మేఘములు నన్ను ముసుగుకొనంగాఉరుములు నాపై దొరలుచుండంగావడగండ్ల వాన కురియుచుండంగాకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)అన్యాయ క్రియలు అధికంబు కాగామోసంబులే నాకు వ్యసనంబు కలుగఆకాశ శక్తులు కదలించబడగాకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)త్వరలోనే రమ్ము పరలోక వరుడావరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2)కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2)కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) ||చీకటులే||