• waytochurch.com logo
Song # 12562

nee prema naa jeevithaanni నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా


నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)
నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)

నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేని నీ ప్రేమను (2) ||యేసయ్యా||

జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచాను – నీ ఆత్మతో నను కప్పినావయా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేని నీ ఆత్మను (2) ||యేసయ్యా||

nee prema naa jeevithaanni – neekai veliginchene yesayyaa
nee krupa selayerulaa – naalo pravahinchene (2)
nannu kshamiyinchene – nannu karuninchene
nannu sthiraparachene – nannu ghanaparachene (2)
yesayyaa yesayyaa naa yesayyaa
yesayyaa yesayyaa o messayyaa (2)

nenu ninnu vidachinanu – neevu nannu viduvaledhayyaa
daari thappi tholaginanu – nee daarilo nanu cherchinaavayyaa (2)
emivvagalanu nee krupaku nenu
velakattalenu nee premanu (2) ||yesayyaa||

jalamulu nannu chuttinanu – nee chethilo nanu daachinaavayyaa
jwaalalu naapai lechinanu – nee aathmatho nanu kappinaavayaa (2)
emivvagalanu nee krupaku nenu
velakattalenu nee aathmanu (2) ||yesayyaa||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com