Nee Prema Naa Jeevithaanni నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యానీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనేనన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)యేసయ్యా యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యాదారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)ఏమివ్వగలను నీ కృపకు నేనువెలకట్టలేని నీ ప్రేమను (2) ||యేసయ్యా||జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యాజ్వాలలు నాపై లేచాను – నీ ఆత్మతో నను కప్పినావయా (2)ఏమివ్వగలను నీ కృపకు నేనువెలకట్టలేని నీ ఆత్మను (2) ||యేసయ్యా||
nee prema naa jeevithaanni – neekai veliginchene yesayyaanee krupa selayerulaa – naalo pravahinchene (2)nannu kshamiyinchene – nannu karuninchenenannu sthiraparachene – nannu ghanaparachene (2)yesayyaa yesayyaa naa yesayyaayesayyaa yesayyaa o messayyaa (2)nenu ninnu vidachinanu – neevu nannu viduvaledhayyaadaari thappi tholaginanu – nee daarilo nanu cherchinaavayyaa (2)emivvagalanu nee krupaku nenuvelakattalenu nee premanu (2) ||yesayyaa||jalamulu nannu chuttinanu – nee chethilo nanu daachinaavayyaajwaalalu naapai lechinanu – nee aathmatho nanu kappinaavayaa (2)emivvagalanu nee krupaku nenuvelakattalenu nee aathmanu (2) ||yesayyaa||