Gurthundipoye Ee Kshanaalalo గుర్తుండిపోయే ఈ క్షణాలలో
గుర్తుండిపోయే ఈ క్షణాలలోప్రతి గుండె నిండా ఆనందమేఘనమైన ఈ వివాహ వేడుకచేసావు మాకు తీపి జ్ఞాపికదేవా నీకు వందనం (4)చిన్ని మొగ్గలా లేత సిగ్గులాచిరునవ్వుల ఈ నవ వధువునింగి చుక్కలా కాంతి రేఖలాసుందరుడు ఈ నవ వరుడు (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలనిదీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||నీ బాటలో నీ మాటలోసాగనీ అనురాగమైనీ ధ్యాసలో నీ ఊసులోఎదగనీ అనుబంధమై (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలనిదీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||
gurthundipoye ee kshanaalaloprathi gunde nindaa aanandameghanamaina ee vivaaha vedukachesaavu maaku theepi gnaapikadevaa neeku vandanam (4)chinni moggalaa letha siggulaachirunavvula ee nava vadhuvuningi chukkalaa kaanthi rekhalaasundarudu ee nava varudu (2)devaa nee sannidhilo nilichina ee jantanu (2)deevinchu… noorellu… challagaa undaalanideevinchu… noorellu… nindugaa undaalani ||gurthundipoye||nee baatalo nee maatalosaaganee anuraagamainee dhyaasalo nee oosuloedaganee anubandhamai (2)devaa nee sannidhilo nilichina ee jantanu (2)deevinchu… noorellu… challagaa undaalanideevinchu… noorellu… nindugaa undaalani ||gurthundipoye||