వర్ణించలేని త్యాగం – ఓదార్పు నొందని వైనం
పాపికై చిందిన రక్తం – సిలువపై విడిచిన ప్రాణం
మనుష్యులందరి కొరకు సిలువ బలియాగం
యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ..
శుద్దులై జీవించెదము జీవితాంతము
జీవితాంతము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
మా పాపములు అపరాధములు నిన్ను నలుగగొట్టినవి-
మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరచినవి
పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చితివి-
మమ్మును క్షమియించుటకు నీ ప్రేమ చూపితివి
జాలి చూపి మా పాపములు క్షమియించుమూ..
కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము
కనికరించుముస్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
సర్వోన్నతమైన పరలోకం నుండి మహిమ విడిచి వచ్చావు –
రక్త మాంసాలతో శరీరమును ధరియించి భువిపైన బ్రతికావు
మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పించావు –
మాకు రక్షణిచ్చుటకు రుధిరమును కార్చావు
మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ..
నీ కొరకు మా జీవితము అర్పింతుము
అర్పింతుముస్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను –
తండ్రి చిత్తము సిలువ యజ్ఞము మమ్మును రక్షించెను
శిక్షించబడియు మమ్మును క్షమియించినావు-
దూషింపబడియు మమ్మును ప్రేమించినావు
నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ..
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము
ప్రేమింతుముస్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
varninchaleni thyaagam – oodaarpu nondhani vainam
paapikai chindhina raktham – siluvapai vidina praannam
manushyulandari koraku siluva baliyaagam
yesayya nee premaku niluvetthu nidhrsanam
paapulam prabhuvaa mammunu manninchumaa
shuddhulai jeevinchedamu jeevithanthamu
jeevithanthamu
sthuthiyinthumu prabhuvaa nee thyaagamu
koniyaadedham deva nee thathwamu
sthothrinthumu prabhuvaa nee marannamu
nee premakidhiye maa sthuthi yaagamu
maa paapamulu aparaadhamulu ninnu nalugagottinavi
maa dhoshamulu athikramamulu ninnu gaayaparachinavipaapulanu rakshinchutaku nee praanamicchithivi
mammunu kshamiyinchutaku nee prema choopithivi
jaali choopi maa paapamulu kshamiyinchumaa
karunna joopi nee prematho kanikarinchumaa
kanikarinchuma
sthuthiyinthumu prabhuvaa nee thyaagamu
koniyaadedham deva nee thathwamu
sthothrinthumu prabhuvaa nee marannamu
nee premakidhiye maa sthuthi yaagamu
sarvonnathamaina paralokam nundi mahima vidachi vacchaavu
raktha maamsaalatho sareeramunu dhariyinchi bhuvipaina brathikaavu
maaku swasthathanicchutaku nee dhehamrpinchaavu
maaku rakshannicchutaku rudhiramunu kaarchaavu
maruvaleni nee premanu prakatinthumoo
nee koraku maa jeevithamu arpinthumu
arpinthumu
sthuthiyinthumu prabhuvaa nee thyaagamu
koniyaadedham deva nee thathwamu
sthothrinthumu prabhuvaa nee marannamu
nee premakidhiye maa sthuthi yaagamu
loka paapamu prajala saapamu ninnu sikshnchenu
thandri chittamu siluva yagnyamu mammunu rakshinchenu
sikshinchabadi mammunu kshamiyinchinaavu
dhoooshimpabadiyu mammunu preminchinaavu
neevu choopina maadhiri brathukulo choopinthumoo
nee premanu maruvaka paapini preminthumu
preminthumu
sthuthiyinthumu prabhuvaa nee thyaagamu
koniyaadedham deva nee thathwamu
sthothrinthumu prabhuvaa nee marannamu
nee premakidhiye maa sthuthi yaagamu