• waytochurch.com logo
Song # 127

kanna thalli cherchunatlu కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు


పల్లవి:
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు (2X)

1.
కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2X)
...కన్నతల్లి...

2.
చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ (2X)
...కన్నతల్లి...

3.
నా కొరకై మరణించే - నా పాపము భరియించే (2X)
...కన్నతల్లి...

4.
చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ (2X)
...కన్నతల్లి...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com